వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అంటావో డిసౌజా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నాగోవా, గోవా, పోర్చుగీస్ ఇండియా | 1939 జనవరి 17|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 29) | 1959 ఫిబ్రవరి 20 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 ఆగస్టు 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2012 అక్టోబరు 29 |
అంటావో డిసౌజా (జననం 1939, జనవరి 17) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం 1959 నుండి 1962 వరకు ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2] మీడియం పేస్ బౌలర్ గా, ఓబ్డ్యూరేట్ టెయిల్-ఎండ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.
ఇతను గోవాలో పుట్టి పెరిగాడు, డిసౌజా తండ్రి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పాకిస్తాన్‌లోని కరాచీకి వలస వెళ్ళాడు. డిసౌజా అక్కడి సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో చదివాడు.[3] ఇతని సోదరులు విన్సెంట్ డిసౌజా, జోసెఫ్ డిసౌజా కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.
1999లో డిసౌజా తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి కెనడాలోని అంటారియోకు వలస వెళ్ళాడు.[3][4]
డిసౌజా 1962లో ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. తన ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదింటిలో నాటౌట్‌గా నిలిచాడు. దేశీయంగా, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, కరాచీ బ్లూస్, కరాచీ, పెషావర్‌ల తరపున ఆడారు. [5]