అంబాలా
అంబాలా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[ 1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[ మార్చు ]
నియోజకవర్గ సంఖ్య
పేరు
రిజర్వ్
జిల్లా
ఓటర్ల సంఖ్య (2009)
1
కల్కా
ఏదీ లేదు
పంచకుల
114,353
2
పంచకుల
ఏదీ లేదు
పంచకుల
130,932
3
నరైంగార్
ఏదీ లేదు
అంబాలా
133,850
4
అంబాలా కంటోన్మెంట్
ఏదీ లేదు
అంబాలా
134,401
5
అంబాలా సిటీ
ఏదీ లేదు
అంబాలా
172,404
6
మూలానా
ఎస్సీ
అంబాలా
157,696
7
సధౌర
ఎస్సీ
యమునానగర్
149,418
8
జగాద్రి
ఏదీ లేదు
యమునానగర్
137,791
9
యమునానగర్
ఏదీ లేదు
యమునానగర్
128,829
మొత్తం:
1,259,674
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[ మార్చు ]
హర్యానా లోక్సభ నియోజకవర్గాలు
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు