మీర్ ముహమ్మద్ అజ్మెత్ అలీ ఖాన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
అసఫ్ జా IX | |||||||||
9వ హైదరాబాదు నిజాం | |||||||||
పరిపాలన | 2023 జనవరి 14 – ప్రస్తుతం | ||||||||
Coronation | 20 జనవరి 2023 | ||||||||
పూర్వాధికారి | ముకర్రం జా | ||||||||
Heir apparent | మురాద్ జా | ||||||||
జననం | లండన్, ఇంగ్లాండ్ | 23 జూలై 1960||||||||
Spouse | నాజ్ జా | ||||||||
వంశము | మురాద్ జా | ||||||||
| |||||||||
అల్మా మేటర్ |
| ||||||||
House | హౌస్ ఆఫ్ అసఫ్ జా | ||||||||
తండ్రి | ముకర్రం జా | ||||||||
తల్లి | ప్రిన్సెస్ ఎస్రా | ||||||||
మతం | సున్నీ ఇస్లాం | ||||||||
Occupation | ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ |
నిజాం మీర్ ముహమ్మద్ అజ్మెత్ అలీ ఖాన్ (జననం 1960 జూలై 23) హైదరాబాద్ నిజాం వారసుడు, అసఫ్ జా ప్రస్తుత అధిపతి. 2023లో చివరి నిజాం ముకర్రం జా కన్నుమూసిన తరువాత తొమ్మిదవ నిజాం గా ఆయనను 2023 జనవరి 20న అసఫ్ జాహీ రాజవంశం సాంప్రదాయ పద్ధతిలో ఎన్నుకున్నారు.[1] ఇకపై నిజాం ఆస్తులు, ట్రస్టులు తదితర బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తారు.
అజ్మత్ జా, ముకర్రమ్ జా కుమారుడు. ఆయన లండన్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసాడు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి 1984లో ఫొటోగ్రఫీలో పట్టా పొందాడు.
ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్న అజ్మత్ జా హాలీవుడ్లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా, సినిమాటోగ్రాఫర్‌గా విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో స్టీవెన్ స్పిల్ బర్గ్, రిచర్డ్ అటెన్ బరో తదితర దిగ్గజాలతో కూడా కలిసి పని చేసాడు.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)