వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అనుజ్ రావత్ | ||||||||||||||
పుట్టిన తేదీ | రామ్‌నగర్, ఉత్తరాఖండ్, భారతదేశం[1] | 17 అక్టోబరు 1999||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి | ||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ | ||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||
Years | Team | ||||||||||||||
2017–2020 | ఢిల్లీ | ||||||||||||||
2021 | రాజస్తాన్ రాయల్స్ | ||||||||||||||
2022 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: Cricinfo, 28 మార్చి 2022 |
అనుజ్ రావత్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2017 అక్టోబరులో ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, ఐపీఎల్ 2020లో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 వేలంలో రావత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది.[2][3]
అనుజ్ రావత్ వీరేందర్ పాల్ సింగ్, ఆశ రావత్ దంపతులకు రుప్పూర్ గ్రామం, (నారాయణపూర్ ములియా), రాంనగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయనకు అన్న ప్రశాంత్, వదిన రంజన ఉన్నారు.[4]
{{cite web}}
: Check date values in: |access-date=
, |date=
, and |archive-date=
(help)
{{cite news}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archivedate=
(help)
{{cite news}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archivedate=
(help)
{{cite news}}
: Check date values in: |accessdate=
, |date=
, and |archivedate=
(help)