వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అరుంధతి కిర్కిరే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఇండోర్, మహారాష్ట్ర, భారత దేశము | 1980 మే 31|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి బౌలింగ్ ఫాస్ట్/మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బాటర్, అప్పుడప్పుడు వికెట్ కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 54) | 2002 జనవరి 14 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 59) | 2000 6 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2005 1 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999/00 | మధ్య ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2004/05 | రైల్వేస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 జూన్ 3 |
అరుంధతి కిర్కిరే ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1980 మే 31న మధ్య ప్రదేశ్, ఇండోర్ లో జన్మించింది.
ఆమె కుడిచేతి వాటం బ్యాటర్, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా ఆడింది. ఆమె 2000, 2005 మధ్య భారతదేశం తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 30 ఒక రోజు అంతర్జాతీయ పోటీలు ఆడింది. ఆమె మధ్యప్రదేశ్ జట్టు, రైల్వేస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
2017లో మధ్య ప్రదేశ్ క్రికెట్ సంఘం తరపున సంజయ్ మంజ్రేకర్ తోటి మహిళా క్రీడాకారులైన రూపాంజలి శాస్త్రి, రేఖా పునేకర్, బిందేశ్వరి గోయల్ లతో పాటు అరుంధతికి రు.15.00 లక్షల నగదు బహుమతి ప్రదానం చేసాడు.[3]