అర్పితా పాల్ | |
---|---|
జననం | అక్టోబరు 1979 (age 45) |
వృత్తి | బెంగాలీ సినిమా నటి |
జీవిత భాగస్వామి | ప్రోసెన్జిత్ ఛటర్జీ (2002) |
పిల్లలు | 1 |
అర్పితా ఛటర్జీ, బెంగాలీ సినిమా నటి. ఒడియా, బెంగాలీ సినిమాలలో నటించింది.[1]
అర్పితా 1979, అక్టోబరులో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది.
నటుడు ప్రోసెన్జిత్ ఛటర్జీతో అర్పితా వివాహం జరిగింది.[2]
1999లో ప్రభాత్ రాయ్ దర్శకత్వం వహించిన తుమీ ఏలే తాయ్ చిత్రంలో తొలిసారిగా నటించింది. తరువాత దేవా, దేవదాస్, ఇంక్విలాబ్, ప్రేమ్ శక్తి, ప్రతారోక్, దాదా ఠాకూర్, ప్రతిబాద్, ఉత్సబ్, అనుపమ సినిమాలలో నటించింది.
వివాహం తరువాత, కొంతకాలం తన సినీ కెరీర్‌కు విరామం తీసుకొని,[3] 2009లో అభిక్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఏక్తి తరార్ ఖోంజేసినిమాలో నటించింది.[4]
సంవత్సరం | కార్యక్రమం | సహనటులు | పాత్ర | ఛానల్ |
---|---|---|---|---|
2007 - ప్రస్తుతం | డ్యాన్స్ బంగ్లా డాన్స్ | ఒయిండ్రిల్లా సాహా, మిథున్ చక్రవర్తి, జిషు సేన్‌గుప్తా, రచనా బెనర్జీ, సోనాలి చౌదరి, జూన్ మాలియా | న్యాయమూర్తి | జీ బంగ్లా |
2010 - ప్రస్తుతం | దీదీ నం. 1 | రచనా బెనర్జీ | పోటీదారు | జీ బంగ్లా |
2019 | బోరున్బాబర్ బాంధు | సౌమిత్ర ఛటర్జీ, మాధబి ముఖర్జీ, కౌశిక్ సేన్, శ్రీలేఖ మిత్ర, డెబోలినా దత్తా |