ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°01′19″N 80°54′54″E / 16.022°N 80.915°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | అవనిగడ్డ |
విస్తీర్ణం | |
• మొత్తం | 75 కి.మీ2 (29 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 40,986 |
• జనసాంద్రత | 550/కి.మీ2 (1,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 955 |
అవనిగడ్డ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లాకు చెందిన మండలం. ఈ ప్రాంతాన్ని దివిసీమ అని కూడా అంటారు.
OSM గతిశీల పటము
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 41,839.అందులో పురుషులు 21,479 కాగా, స్త్రీలు 20,360 మంది ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం మండలం లోని రెవెన్యూ గ్రామాల జనాభా వివరాల పట్టిక:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అశ్వారావుపాలెం | 626 | 2,303 | 1,181 | 1,122 |
2. | అవనిగడ్డ | 6,027 | 23,791 | 12,165 | 11,626 |
3. | చిరువోల్లంక సౌత్ | 506 | 1,709 | 879 | 830 |
4. | ఎడ్లంక | 256 | 894 | 426 | 468 |
5. | మోదుమూడి | 1,269 | 4,498 | 2,280 | 2,218 |
6. | పులిగడ్డ | 746 | 3,215 | 1,793 | 1,422 |
7. | వేకనూరు | 1,481 | 5,429 | 2,755 | 2,674 |