అశ్విని కుమార్ చౌబే | |||
![]()
| |||
కేంద్ర సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 3 సెప్టెంబర్ 2017 | |||
లోక్సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | జగడనంద్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బక్సర్ | ||
బీహార్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ & ఆరోగ్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 నవంబర్ 2010 – 16 జూన్ 2013 | |||
ముందు | నంద్ కిశోరె యాదవ్ | ||
బీహార్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 ఏప్రిల్ 2008 – 26 నవంబర్ 2010 | |||
ముందు | ప్రేమ్ కుమార్ | ||
తరువాత | చంద్ర మోహన్ రాయ్ | ||
బీహార్ రాష్ట్ర గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 నవంబర్ 2005 – 13 ఏప్రిల్ 2008 | |||
తరువాత | భోళా సింగ్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1995 – 2014 | |||
ముందు | విజాయ్ కుమార్ మిత్ర | ||
తరువాత | అజిత్ శర్మ | ||
నియోజకవర్గం | భగల్ పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భగల్ పూర్, బీహార్, భారతదేశం | 2 జనవరి 1953||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నీతా చౌబే | ||
సంతానం | అర్జిత్ శశ్వత్ చౌబే & ఆవిరల్ శశ్వత్ చౌబే | ||
నివాసం | భాగల్పూర్ (బీహార్ ) | ||
పూర్వ విద్యార్థి | పాట్నా యూనివర్సిటీ | ||
వృత్తి | సామజిక కార్యహాకర్త & రాజకీయ నాయకుడు | ||
మూలం | దారియాపూర్, భగల్ పూర్ |
అశ్విని కుమార్ చౌబే బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)