ఆంచల్ ముంజల్ |
---|
వృత్తి | నటి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
---|
ఆంచల్ ముంజాల్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 2007లో టెలివిజన్ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగు పెట్టి హిందీ, తమిళ బాషా సినిమాల్లో నటించింది.[1]
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
గమనికలు
|
2010
|
వి అర్ ఫామిలీ
|
ఆలియా [2]
|
తొలిచిత్రం
|
2011
|
ఆరక్షన్
|
మునియ ఎస్. యాదవ్ [2]
|
|
2016
|
ఘయల్ వన్స్ ఎగైన్ [2]
|
అనుష్క
|
|
2017
|
ముంబై స్పెషల్ 6
|
శ్రీమతి. అనుష్క
|
|
2018
|
సెయి [2]
|
నీనా
|
తమిళ సినిమా
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
2007
|
ధూమ్ మచావో ధూమ్
|
సమీర [3]
|
2010
|
ఘోస్ట్ బనా దోస్త్ [3]
|
చున్నీ
|
2011–13
|
పర్వర్రిష్ - కుచ్ ఖట్టీ కుచ్ మీతీ [4]
|
రవి జీత్ అహుజా [3]
|
2012
|
గుమ్రా [3]
|
అంజలి డోబ్రియాల్
|
2013
|
స్వాగతం - బాజీ మెహమాన్-నవాజీ కి [3]
|
ఆమెనే
|
బడే అచ్చే లగ్తే హైన్ [3]
|
పిహు రామ్ కపూర్
|
2014
|
ఏక్ బూంద్ ఇష్క్ [3]
|
రాధా వర్మ
|
2017
|
దిల్ బఫరింగ్
|
అబ్బి
|
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]
- 2012 ఇండియన్ టెలీ అవార్డ్స్ ఫర్ ఇండియన్ టెలీ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - ఫిమేల్ ఫర్ రావి అహుజా ఇన్ పర్వర్రీష్ - కుచ్ ఖట్టీ కుచ్ మీథీ (గెలుపొందింది) [5]
- గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (నామ్)లో అంజలి డోబ్రియల్ పాత్రలో అత్యంత ప్రామిసింగ్ చైల్డ్ స్టార్ కోసం 2012 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు [6]