ఆర్తి సింగ్ | |
---|---|
జననం | ఆర్తి శర్మ 1985 ఏప్రిల్ 5[1] |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2007 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
బంధువులు |
|
ఆర్తి శర్మ భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి. ఆమె 'తోడా హై బాస్ థోడేకి జరూరత్ హై', 'పరిచయ్', వారిస్ ధారావాహికల్లో నటించి మంచి గుర్తింపునందుకొని, 2019లో, ఆమె బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొని 4వ రన్నరప్‌గా నిలిచింది.
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2007 | మాయకా | సోనీ ఖురానా | ||
2008–2009 | గృహస్తి | రానో | ||
2010 | తోడా హై బాస్ థోడే కీ జరూరత్ హై | ముగ్దా కులకర్ణి | ||
2011–2013 | పరిచయ్ — నయీ జిందగీ కే సప్నో కా | సీమా గరేవాల్ చోప్రా | ||
2013–2015 | ఉత్తరన్ | కజ్రీ యాదవ్ | ||
2014 | డెవాన్ కే దేవ్. . . మహాదేవ్ | బని | ||
ఎన్కౌంటర్ | మందాకినీ జవేరి | |||
2014–2015 | బాక్స్ క్రికెట్ లీగ్ 1 | కంటెస్టెంట్ | అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్లేయర్ | [2] |
2015 | కిల్లర్ కరోకే అట్కా తో లట్కా | |||
2015–2016 | కామెడీ క్లాస్సేస్ | వివిధ పాత్రల్లో | [3] | |
2016 | కామెడీ నైట్స్ బచావో | అతిధిగా | ||
బాక్స్ క్రికెట్ లీగ్ 2 | కంటెస్టెంట్ | |||
ససురల్ సిమర్ కా | మాధవి | |||
2016–2017 | వారిస్ | అంబా ధిల్లాన్ పవానియా | [4] | |
2016 | గంగ | అతిధిగా | వారిస్తో క్రాస్ఓవర్ ఎపిసోడ్ | [5] |
సంతోషి మా | ||||
2016 | బాధో బహు | |||
2017 | [6] | |||
2018 | విక్రమ్ బేతాల్ కి రహస్య గాథ | శచి / ద్రౌపది | [7] | |
2019 | ఉడాన్ | పూనమ్ ష్రాఫ్ | [8] | |
2019–2020 | బిగ్ బాస్ 13 | కంటెస్టెంట్ | 4వ రన్నరప్ | [9] |
2020 | బిగ్ బాస్ 14 | అతిధిగా | సెలబ్రిటీ ప్యానెల్ |