ఆలీబాబా అరడజను దొంగలు

ఆలీబాబా అరడజను దొంగలు
ఆలీబాబా అరడజను దొంగలు విసిడి కవర్
దర్శకత్వంఇ.వి.వి. సత్యనారాయణ
రచనమరుధూరి రాజా (మాటలు)
స్క్రీన్ ప్లేఇ.వి.వి. సత్యనారాయణ
కథఇ.వి.వి. సత్యనారాయణ
బలభద్రపాత్రుని రమణి
నిర్మాతకె. చిన్ని
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
రవళి,
శ్రీకన్య
ఛాయాగ్రహణంబాబ్జీ
కూర్పునాయని మహేశ్వర రావు
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
మెలోడి మూవీస్[1]
విడుదల తేదీ
12 ఆగస్టు 1994 (1994-08-12)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆలీబాబా అరడజనుదొంగలు 1994, ఆగస్లు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మెలోడి మూవీస్[2] పతాకంపై కె. చిన్ని నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి. సత్యనారాయణ[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రవళి, శ్రీకన్య నటించగా,[4] విద్యాసాగర్[5] సంగీతం అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[6]

పోలీసు అలీబాబా (రాజేంద్ర ప్రసాద్) 6మంది చిన్న దొంగలు కోటయ్య అండ్ కో (కోట శ్రీనివాసరావు, అలీ, మల్లికార్జున రావు), బ్రహ్మమ్ బ్రదర్స్ (బ్రాహ్మానందం, రాళ్ళపల్లి, చిడతల అప్పరావు) అనే రెండు వేర్వేరు ముఠాలకు సంబంధించిన కథ. ఈ రెండు ముఠాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి, వారి దొంగతనాలతో నగరంలో గందరగోళాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయి. వారిని పట్టుకోవడానికి అలీబాబాను ప్రత్యేకంగా నియమిస్తారు. ఈ రెండు ముఠాలకు ఇద్దరు సోదరీమణులు పులన్ దేవి (రవళి), పూజా బేడి (శ్రీకన్య) ఉంటారు. 6మంది దొంగలు కుట్ర పన్ని, అలీబాబాను పక్కతోవ పట్టించి తమ చెల్లెల్లను ఇచ్చి వివాహం చేస్తారు. అలీబాబా తన ఇద్దరు భార్యలు, 6మంది బావమరుదులతో ఎలాంటి బాధలు పడ్డాడు, వాటినుండి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఆలీబాబా అరడజను దొంగలు
సినిమా by
విద్యాసాగర్
Released1994
Genreసినిమా పాటలు
Length28:45
Labelసుప్రీమ్ మ్యూజిక్
Producerవిద్యాసాగర్
విద్యాసాగర్ chronology
చిలకపచ్చ కాపురం
(1994)
ఆలీబాబా అరడజను దొంగలు
(1994)
ఆమె
(1994)

ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బాబా బాబా ఆలీబాబా (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం5:20
2."నీ పేరే నా ప్రేమ (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)"వేటూరి సుందరరామ్మూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:02
3."ఎర్ర బుగ్గలు చూసుకో (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:07
4."కస్సు కస్సుమన్నది (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:21
5."రంభ నాకు పెద్దపాప (రచన: భువనచంద్ర)"భువనచంద్రచిత్ర, మాల్గాడి శుభ4:56
6."నీ పైట జారిపోతే (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో4:59
మొత్తం నిడివి:28:45

స్పందన

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక దర్శకుడు ఇ. వి. వి. సత్యనారాయణ గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా "ఇవివి సూపర్-హిట్ కామెడీ, వినోదాత్మక చిత్రాలలో ఒకటి"గా పేర్కొంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Alibaba 6 Dongalu (Overview)". IMDb.
  2. "Alibaba 6 Dongalu (Banner)". Movie Cation.
  3. "Alibaba 6 Dongalu (Direction)". Telugu Cinema Profile.
  4. "Alibaba 6 Dongalu (Cast & Crew)". Pluz Cinema. Archived from the original on 4 June 2016. Retrieved 20 May 2016.
  5. "Alibaba 6 Dongalu (Music)". Tollywood Times.com. Archived from the original on 1 July 2016. Retrieved 20 May 2016.
  6. "Alibaba 6 Dongalu (Review)". The Cine Bay. Archived from the original on 2021-09-21. Retrieved 2020-08-12.
  7. "Alibaba Aradajanu Dongalu (Songs)". Saavn.com.
  8. "EVV Satyanarayana passes away". Times of India. 22 January 2011. Archived from the original on 19 ఏప్రిల్ 2012. Retrieved 12 August 2020.

బయటి లంకెలు

[మార్చు]