ఎన్.సి. సేన్‌గుప్తా | |
---|---|
రిజర్వు బ్యాంకు 11 వ గవర్నరు | |
In office 1975 ఆగస్టు 19 – 1975 మే 19 | |
అంతకు ముందు వారు | సరుక్కై జగన్నాథన్ |
తరువాత వారు | కె.ఆర్.పురి |
In office 1975 మే 19 - 1975 ఆగస్టు 19 | |
వ్యక్తిగత వివరాలు | |
జాతీయత | భారతీయుడు |
నిర్మల్ చంద్ర సేన్ గుప్తా 1975 మే 19 నుండి [1] 1975 ఆగస్టు 19 వరకు, 3 నెలల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నరుగా పనిచేసాడు. అతను బ్యాంకుకు పదకొండవ గవర్నరు.
కె.ఆర్.పురి పదవీ బాధ్యతలు చేపట్టే వరకు సేన్‌గుప్తా తాత్కాలిక గవర్నరుగా ఉన్నాడు. అంతకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో బ్యాంకింగ్ విభాగానికి కార్యదర్శిగా పనిచేశాడు. అతని పదవీకాలం తక్కువే అయినప్పటికీ, 1000 రూపాయల నోటుపై అతని సంతకం కనిపిస్తుంది. అతని సంతకం ఉన్న ఏకైక నోటు ఇది.