ఓవియా | |
---|---|
జననం | హెలెన్ నెల్సన్ 1991 ఏప్రిల్ 29[1] త్రిస్సూర్, కేరళ, భారతదేశం |
విద్యాసంస్థ | విమలా కాలేజ్, త్రిస్సూర్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2007 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
ఓవియా (ఆంగ్లం: Oviya Helen; జననం 1991 ఏప్రిల్ 29) భారతీయ నటి. కన్నడ, తమిళం, మలయాళ చిత్రాలలో నటించే ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్.
కలవాణి (2010)లో నటిగా తన పురోగతిని సాధించిన తరువాత ఆమె మెరీనా (2012), మూడర్ కూడం (2013), మాధ యానై కూట్టం (2013)లతో సహా పలు చిత్రాలలో నటించి ప్రసిద్ధిచెందింది. ఆమె నటించిన సుందర్.సీ దర్శకత్వంలో వచ్చిన కలకలప్పు (2012), యామిరుక్క బయమే (2014) చిత్రాలు బాక్సాఫీస్ విజయాన్ని సాధిచాయి. 2017లో, ఓవియా రియాలిటీ సిరీస్ బిగ్ బాస్ తమిళంలో పార్టిసిపెంట్.[2]
2018లో తెలుగు చిత్రం ఇది నా లవ్‌స్టోరీతో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తరువాత కాంచన 3 (2019)లో నటించింది.
ఆమె కేరళలోని త్రిస్సూర్ లో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో హెలెన్ నెల్సన్గా జన్మించింది.[3] ఓవియా త్రిస్సూర్ లోని విమలా కాలేజీలో చదివింది.[4]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ |
2007 | కంగారూ | సుసన్నా | మలయాళం | మలయాళ రంగ ప్రవేశం |
2008 | అపూర్వ | పూజ | ||
2009 | పుతియా ముఖం | మీరా | ||
నాలై నమధే | ఐశ్వర్య | తమిళం | తమిళ అరంగేట్రం | |
2010 | కలవాణి | మహేశ్వరి | ||
మన్మదన్ అంబు | సునంద | |||
పుతుముఖంగల్ | వర్ష | మలయాళం | ||
2011 | ముత్తుక్కు ముత్తగా | శ్వేత | తమిళం | |
కిరాతక | నేత్ర | కన్నడ | కన్నడ అరంగేట్రం | |
మనుష్యమృగం | సోఫీ | మలయాళం | ||
2012 | మెరీనా | సోప్నసుందరి | తమిళం | |
కలకలప్పు | మాయ | |||
2013 | సిల్లును ఓరు సంధిప్పు | గీత | ||
మూడర్ కూడం | కర్పగవల్లి | |||
మాధ యానై కూట్టం | రీతు | |||
2014 | పులివాల్ | మోనికా | ||
యామిరుక్క బయమే | శరణ్య | |||
2015 | సందమారుతం | మిన్మిని (రేఖ) | ||
యే ఇష్క్ సర్ఫిరా | రియా | హిందీ | హిందీ అరంగేట్రం | |
144 | కల్యాణి | తమిళం | ||
2016 | హలో నాన్ పేయ్ పెసురెన్ | శ్రీదేవి | ||
మిస్టర్ మొమ్మగా | కార్తీక | కన్నడ | ||
2018 | ఇది నా లవ్ స్టోరీ | అభినయ | తెలుగు | తెలుగు అరంగేట్రం |
సిలుక్కువారుపట్టి సింగం | కనక | తమిళం | అతిధి పాత్ర | |
2019 | 90ML | రీటా | "మరణ మట్ట" కూడా పాడింది.[5][6] | |
గణేశ మీఁడుఁ సంతిపోఁ | కీర్తి | |||
ముని 4: కాంచన 3 | కావ్య | |||
ఓవియవై విట్ట య్యరు | ఓవియా | |||
కలవాణి 2 | మహేశ్వరి | [7] | ||
2021 | బ్లాక్ కాఫీ | మాలు | మలయాళం | |
2022 | రాజ భీమా † | తమిళం | పోస్ట్ ప్రొడక్షన్, అతిధి పాత్ర | |
సంభవం † | TBA | తమిళం | చిత్రీకరణ[8] | |
TBA | బూమర్ అంకుల్ | TBA | తమిళం | చిత్రీకరణ[9] |