కథాపురుషన్ | |
---|---|
దర్శకత్వం | అడూర్ గోపాలక్రిష్ణన్ |
రచన | అడూర్ గోపాలక్రిష్ణన్ |
నిర్మాత | అడూర్ గోపాలక్రిష్ణన్ ఎన్.హెచ్.కె. (సహ-నిర్మాణం) |
తారాగణం | విశ్వనాథన్ మినీ నాయర్ అరన్ముల పొన్నమ్మ నరేంద్ర ప్రసాద్ ఊర్మిల ఉన్ని |
ఛాయాగ్రహణం | మంకాడ రవివర్మ |
కూర్పు | ఎం. మణి |
సంగీతం | విజయ భాస్కర్ |
నిర్మాణ సంస్థలు | అడూర్ గోపాలక్రిష్ణన్ ప్రొడక్షన్స్ ఎన్.హెచ్.కె. |
విడుదల తేదీ | 1995 |
సినిమా నిడివి | 107 నిముషాలు |
దేశాలు | భారతదేశం జపాన్ |
భాష | మలయాళం |
కథాపురుషన్, 1995లో విడుదలైన ఇండో-జపనీస్ మలయాళ సినిమా.[1] అడూర్ గోపాలక్రిష్ణన్[2] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వనాథన్, మినీ నాయర్, అరన్ముల పొన్నమ్మ, నరేంద్ర ప్రసాద్, ఊర్మిల ఉన్ని తదితరులు నటించారు.[3] 1996లో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకుంది. ఈ సినిమాను ఎన్.హెచ్.కె. సహ-నిర్మాణంలో గోపాలకృష్ణన్ స్వయంగా నిర్మించాడు.[4]
భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో అప్పటి చరిత్రను అన్వేషించే ప్రయాణం నేపథ్యంలో రూపొందిన సినిమా.[5][6]
1996 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
1997 బాంబే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (భారతదేశం)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)