కిస్ | |
---|---|
![]() పోస్టర్ | |
దర్శకత్వం | ఎపి అర్జున్ |
నిర్మాత | సాయి కిరణ్ బత్తుల సుదర్శన్ గౌడ్ బత్తుల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అర్జున్ శెట్టి |
సంగీతం |
|
విడుదల తేదీ | 17 డిసెంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కిస్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. కన్నడలో 2019లో కిస్ పేరుతో విడుదలైన ఈ సినిమాను అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బత్తుల వసంత సమర్పణలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల తెలుగులో విడుదల చేస్తున్నారు. విరాట్, శ్రీలీల, అపూర్వ గౌడ, చిక్కన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎపి అర్జున్ దర్శకత్వం వహించగా డిసెంబరు 17న విడుదలైంది.[1][2]