కేటీ రోజ్ లూకాస్ అమెరికన్ సినిమా నటి, రచయిత్రి.
కేటీ లూకాస్ 1988, ఏప్రిల్ 13న జన్మించింది. తండ్రి జార్జ్ లూకాస్ సినిమా దర్శకుడు.[1] స్టీవెన్ స్పీల్‌బర్గ్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా మనవరాలు. అమండా లూకాస్ చెల్లెలు, జెట్ లూకాస్, ఎవరెస్ట్ హాబ్సన్ లూకాస్ అక్క.[2][3]
మూడు స్టార్ వార్స్ ప్రీక్వెల్స్ సినిమాల్లో కేటీ లూకాస్ చిన్న పాత్రలు పోషించింది. ది ఫాంటమ్ మెనాస్ సినిమాలో యువ అనాకిన్ స్నేహితురాలు అమీ పాత్రను, అటాక్ ఆఫ్ ది క్లోన్స్‌లో పర్పుల్ ట్విలెక్ అమ్మాయి లూనే మిన్క్స్; రివెంజ్ ఆఫ్ ది సిత్‌లో సెనేటర్ చి ఈక్‌వే వంటి పాత్రలు పోషించింది.[1]
కేటీ లూకాస్ స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్ టీవీ సిరీస్‌కి రచయితగా పనిచేసింది.
స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్