ఖాకీ: ద బీహార్ ఛాప్టర్ 2022లో హిందీలో విడుదలైన వెబ్ సిరీస్. ఐపీఎస్ అధికారి అమిత్ లోధా[1] రాసిన ‘బీహార్ డైరీస్’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను ఫ్రైడే స్టోరీ టేల్లర్స్ బ్యానర్‌పై శీతల్ భాటియా నిర్మించిన ఈ సిరీస్‌కు నీరజ్‌పాండే దర్శకత్వం వహించాడు.[2] కరణ్ థాకర్, అవినాశ్ తివారి, అభిమన్యు సింగ్, రవి కిషన్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నవంబరు 25న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది.[3]
నం. | పేరు | దర్శకత్వం | వ్రాసిన వారు | |
1 | "పత్ర పరిచాయ్!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
2 | "చందన్వా కా జన్మ్!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
3 | "అమిత్ కౌన్ ???" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
4 | "మూహ్ దిఖాయ్ !!!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
5 | "మీతా జీ కి లవ్ స్టోరీ !!!" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
6 | "మీతా జీ కి లవ్ స్టోరీ పార్ట్ 2" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |
7 | "ఫేస్ టు ఫేస్" | భావ ధులియా | నీరజ్ పాండే | 2022 నవంబరు 25 (2022-11-25) |