గజానన్ ధర్మి బాబర్ (1 మార్చి 1943 - 2 ఫిబ్రవరి 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్సభ ఎన్నికలలో రాయ్గడ్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1].[2]