గరుడ గమన వృషభ వాహన | |
---|---|
దర్శకత్వం | రాజ్ బి. శెట్టి |
రచన | రాజ్ బి. శెట్టి |
నిర్మాత | రవి రాయ్ కలస వచన్ శెట్టి |
తారాగణం | రాజ్ బి. శెట్టి రిషబ్ శెట్టి |
Narrated by | గోపాలకృష్ణ దేశ్‌పాండే |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ శ్రీయాన్ |
కూర్పు | ప్రవీణ్ శ్రీయాన్ |
సంగీతం | మిథున్ ముకుందన్ |
నిర్మాణ సంస్థలు | లైటర్ బుద్ధ ఫిల్మ్స్ కాఫీ గ్యాంగ్ స్టూడియోస్ |
పంపిణీదార్లు | కె.ఆర్.జి స్టూడియోస్ |
విడుదల తేదీ | 19 నవంబరు 2021 |
సినిమా నిడివి | 151 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | కన్నడ |
గరుడ గమన వృషభ వాహన 2021లో విడుదల అయిన కన్నడ సినిమా.[1] ఈ సినిమాకి నటుడు-దర్శకుడు రాజ్ బి. శెట్టి రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని లైటర్ బుద్ధా ఫిలిమ్స్ బ్యానర్‌పై రవి రాయ్ కలస, వచన్ శెట్టి నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్ బి. శెట్టి, రిషబ్ శెట్టి నటించారు.[2]
హరి, అతని ప్రాణ స్నేహితుడు శివుడు మంగుళూరులో పేరుమోసిన గ్యాంగ్స్టర్లు. ప్రాణస్నేహితులు అయిన వీళ్ళు ఎలా బద్దశత్రువులుగా మారుతారన్నది మిగతా కథ.[3]
అవార్డు | వర్గం | గ్రహీత | ఫలితం |
---|---|---|---|
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | లైటర్ బుద్ధ ఫిల్మ్స్ | నామినేట్ చేయబడింది |
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు - ఫీచర్ ఫిల్మ్ | రాజ్ బి. శెట్టి | నామినేట్ చేయబడింది |
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ రచన - ఫీచర్ ఫిల్మ్ | రాజ్ బి. శెట్టి | నామినేట్ చేయబడింది |
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ నటుడు - ఫీచర్ ఫిల్మ్ | రాజ్ బి. శెట్టి | నామినేట్ చేయబడింది |
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటుడు - ఫీచర్ ఫిల్మ్ | రిషబ్ శెట్టి | నామినేట్ చేయబడింది |
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఫీచర్ ఫిల్మ్ | ప్రవీణ్ శ్రీయాన్ | నామినేట్ చేయబడింది |
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ ఎడిటింగ్ - ఫీచర్ ఫిల్మ్ | ప్రవీణ్ శ్రీయాన్ | నామినేట్ చేయబడింది |
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ | ఉత్తమ చిత్రం | రవి రాయ్ కలస,
వచన్ శెట్టి |
నామినేట్ చేయబడింది |
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు | రాజ్ బి. శెట్టి | గెలిచింది |
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | రాజ్ బి. శెట్టి | నామినేట్ చేయబడింది |
67వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | రిషబ్ శెట్టి | నామినేట్ చేయబడింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | సైమా అవార్డు ఉత్తమ చిత్రం – కన్నడ[4] | లైటర్ బుద్ధ ఫిల్మ్స్ | గెలిచింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ దర్శకుడు | రాజ్ బి. శెట్టి | నామినేట్ చేయబడింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | రిషబ్ శెట్టి | నామినేట్ చేయబడింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటుడు | గోపాలకృష్ణ దేశ్‌పాండే | నామినేట్ చేయబడింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు | రాజ్ బి. శెట్టి | నామినేట్ చేయబడింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సంగీత దర్శకుడు | మిధున్ ముకుందన్ | నామినేట్ చేయబడింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | ప్రవీణ్ శ్రీయాన్ | నామినేట్ చేయబడింది |
10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ నేపథ్య గాయని | చైత్ర జె ఆచార్ - "సోజుగడ సూజుమల్లిగే" | గెలిచింది |