గిరిజా లోకేష్ | |
---|---|
జననం | గిరిజా 1951 జనవరి 10[1] |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సినిమా నటి, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1973–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | లోకేష్ (1975–2004) |
పిల్లలు | పూజా లోకేష్ సృజన్ లోకేష్ |
గిరిజా లోకేష్, కన్నడ నాటకరంగ, సినిమా నటి, నిర్మాత.[2]
గిరిజా 1951, జనవరి 10న కర్ణాటకలో జన్మించింది. గిరిజకు నటుడు లోకేష్ తో వివాహం జరిగింది. వారికి కుమార్తె పూజా లోకేష్ (నటి), కుమారుడు సృజన్ లోకేష్ (నటుడు,టెలివిజన్ వ్యాఖ్యాత) ఉన్నారు.[3] కన్నడ సినిమాకు గిరిజ చేసిన సేవలకు గుర్తింపుగా, 2013లో[4] కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది.
పేరు | సంవత్సరం | ఛానల్ | పాత్ర | మూలాలు |
---|---|---|---|---|
జోతే జోతెయాలి | 2014 | జీ కన్నడ | హీరోయిన్ తల్లి | |
ఛోటా ఛాంపియన్ | పోటిదారు | [5] | ||
మజా టాకీస్ | 2015 | కలర్స్ కన్నడ | అతిథి పాత్ర | [6] |
ఇవ్వాళ సుజాత | 2019-2020 | కలర్స్ కన్నడ | వనమాల | [7] |