గోపాలపేట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°19′58″N 78°10′43″E / 16.33266°N 78.178596°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | గోపాల్పేట |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,345 |
- పురుషులు | 30,120 |
- స్త్రీలు | 29,225 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 35.94% |
- పురుషులు | 47.96% |
- స్త్రీలు | 23.39% |
పిన్కోడ్ | 509206 |
గోపాలపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] గోపాల్పేట, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 124 చ.కి.మీ. కాగా, జనాభా 33,055. జనాభాలో పురుషులు 16,514 కాగా, స్త్రీల సంఖ్య 16,541. మండలంలో 6,924 గృహాలున్నాయి.[3]
{{cite web}}
: |archive-date=
/ |archive-url=
timestamp mismatch; 2022-01-06 suggested (help)