వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గ్లెనిస్ లిన్నే పేజ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1940 ఆగస్టు 11||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2012 నవంబరు 7 ఆక్లాండ్, న్యూజీలాండ్ | (వయసు 72)||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 8) | 1973 జూన్ 23 - Trinidad and Tobago తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1973 జూలై 21 - Young England తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1965/66–1981/82 | ఆక్లండ్ హార్ట్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 నవంబరు 14 |
గ్లెనిస్ లిన్నే పేజ్ (1940, ఆగస్టు 11 - 2012, నవంబరు 7) న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారిణి. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా రాణించింది. 1973 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ తరపున రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
పేజ్ 1940, ఆగస్టు 11న ఆక్లాండ్‌లో జన్మించింది.[2]
ట్రినిడాడ్, టొబాగోతో జరిగిన న్యూజీలాండ్ ప్రారంభ వన్డే మ్యాచ్‌లో పేజ్ తన అరంగేట్రం చేసింది. దీనిలో ఇరవై పరుగులకు ఆరు వికెట్లు తీసింది. మహిళల వన్డేలో అరంగేట్రం మ్యాచ్ లో క్రికెటర్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా, ఆరు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా నిలిచింది.[3][4][5]
1973 నుండి 1982 వరకు మహిళల వన్డేలలో న్యూజీలాండ్ క్రీడాకారిణిగా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉంది. 1982 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా జాకీ లార్డ్ 6/10 ప్రదర్శనను అధిగమించింది.[6][7]
పేజ్ 2012, నవంబరు 7న ఆక్లాండ్‌లో మరణించింది.[2]