చెక్ , 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా .[ 2] [ 3] [ 4] భవ్య క్రియేషన్స్ బ్యానరుపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. ఇందులో నితిన్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వారియర్ (తొలి తెలుగు సినిమా) ప్రధాన పాత్రల్లో నటించగా, కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చాడు.[ 5] [ 6] మరణశిక్షలో ఉన్న చెస్ ఆటగాడు ఆదిత్య పాత్రలో నితిన్ నటించాడు.[ 7] [ 8]
2019, జూన్ 23న ఈ సినిమా అధికారికంగా ప్రకటించబడింది.[ 11] 2020 ప్రారంభంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమైనప్పటికీ, భారతదేశంలో కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిపివేయబడింది.[ 12] 2020, అక్టోబరులో మళ్ళీ చిత్రీకరణ ప్రారంభమైంది.[ 13] 2020, అక్టోబరు 1న ఈ సినిమా టైటిల్ ప్రకటించబడింది.[ 14] [ 15]
ఈ సినిమాకు కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చాడు. 2003లో వచ్చిన ఐతే సినిమా తర్వాత చంద్రశేఖర్ యేలేటితో కళ్యాణి మాలిక్ చేసిన రెండవ సినిమా ఇది.[ 16]
ఈ సినిమా 2021, ఫిబ్రవరి 26న విడుదలైంది.[ 17] [ 18]
↑ The Indian Express, Entertainment (4 February 2021). "Check movie trailer: Nithiin plays chess and breaks bones" . Retrieved 27 February 2021 .
↑ 2.0 2.1 "Check movie review highlights: Nithiin, Rakul Preet, Priya Varrier starrer is a mixed bag - Times of India" . The Times of India . Retrieved 2021-02-27 .
↑ "Check: Nithiin, Priya Prakash Varrier & Rakul Preet Singh Starrer Flick's Release Date Locked" . OTV News . 2021-01-22. Retrieved 2021-02-27 .{{cite web }}
: CS1 maint: url-status (link )
↑ "Nithin's much-awaited 'CHECK' confirms release date now Thandoratimes.com" . Thandoratimes.com . Archived from the original on 2021-01-23. Retrieved 2021-02-27 .
↑ "Nithiin, Rakul Preet and Priya Prakash Varrier to star in 'Check' " . The News Minute . 2020-10-01. Retrieved 2021-02-27 .
↑ " 'Wink Girl' Priya Prakash Warrier to be featured in this film" . News Track . 2021-01-23. Retrieved 2021-02-27 .
↑ "చెక్ మాస్టర్" . Sakshi . 2021-01-04. Retrieved 2021-02-27 .
↑ "Check First Glimps: జైల్లో ఖైదీగా నితిన్.. చెక్ పెట్టేస్తూ టాలెంట్ బయటపెట్టేశాడు" . Samayam Telugu . Retrieved 2021-02-27 .
↑ "Priya Prakash Varrier All Set To Check-Mate You Along With Nithiin And Rakul Preet Singh" . India News, Breaking News | India.com . 2021-01-22. Retrieved 2021-02-27 .
↑ "Watch: Nithiin-Rakul's 'Check' trailer promises an intense thriller" . The News Minute . 2021-02-04. Retrieved 2021-02-27 .
↑ "నితిన్ మరోటి మొదలుపెట్టాడు.. చంద్రశేఖర్ యేలేటి ఏం చేస్తాడో మరి..?" . News18 Telugu . 2019-06-23. Archived from the original on 2021-01-20. Retrieved 2021-02-27 .
↑ K., Janani (October 1, 2020). "Check first look poster out: Nithiin, Rakul Preet and Priya Prakash Varrier film gets a title" . India Today . Retrieved 2021-02-27 .
↑ "జైల్లో హీరో నితిన్.. అసలు ఏమైంది..! - Nithin Check movie" . TV9 Telugu . 2020-10-16. Archived from the original on 2021-01-31. Retrieved 2021-02-27 .
↑ "Nithin and Yeleti's film titled Check" . Telugu Cinema . 2020-10-01. Retrieved 2021-02-27 .
↑ "Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్" . Zee News Telugu . 2020-10-01. Retrieved 2021-02-27 .
↑ "First glimpse of Yeleti and Nithiin's 'Check' " . The Hindu . Special Correspondent. 2021-01-04. ISSN 0971-751X . Retrieved 2021-02-27 .{{cite news }}
: CS1 maint: others (link )
↑ "Working Stills: Nithiin's Check Release Date Locked, To Clash With Rashmika's Pogaru" . Sakshi Post . 2021-01-22. Retrieved 2021-02-27 .
↑ "నితిన్ `చెక్` పెట్టే డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.. లవర్స్ డే తర్వాతే." Asianet News Network Pvt Ltd . Retrieved 2021-02-27 .