జగద్గురు ఆది శంకర | |
---|---|
దర్శకత్వం | జె. కె. భారవి |
రచన | జె. కె. భారవి |
నిర్మాత | నారా జయశ్రీ దేవి గ్లోబల్ సాయి ఫైనాన్షియర్స్ |
తారాగణం | కౌశిక్ బాబు అక్కినేని నాగార్జున మోహన్ బాబు సాయి కుమార్ శ్రీహరి సుమన్ |
Narrated by | -చిరంజీవి[2] |
ఛాయాగ్రహణం | పి. కె. హెచ్ దాస్ ఎస్. గోపాల్ రెడ్డి |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | నాగ శ్రీవత్స |
పంపిణీదార్లు | గ్లోబల్ పీస్ క్రియేటర్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 15, 2013[1] |
దేశం | భారతదేశాం |
భాష | తెలుగు |
జగద్గురు ఆది శంకర 2013 లో విడుదలైన తెలుగు సినిమా. ఆది శంకరాచార్యుడు జీవితాన్ని ఆధారంగా నిర్మించిన ఈ భక్తి సినిమాకు జె. కె. భారవి దర్శకత్వం వహించారు.
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, తిరుమల, నంది పురస్కారం.
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ , శివకుమార్, నంది పురస్కారం