National Highway 144 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 44 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 79 కి.మీ. (49 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
తూర్పు చివర | డోమెల్ | |||
పశ్చిమ చివర | బమ్లా | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | జమ్మూ కాశ్మీరు | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | కాట్రా | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 144 జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని జాతీయ రహదారి. ఇది జాతీయ రహదారి 44 కు చెందిన శాఖామార్గం.[1][2]
కొత్త నంబర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ముందు డొమెల్ నుండి కత్రా వరకు ఉన్న 8 కి.మీ. ల భాగానికి జాతీయ రహదారి 1సి అనే పేరు ఉండేది.[3][4][5]
ఈ రహదారి డోమెల్, కత్రా, రియాసి, పౌని, బామ్లా ల గుండా వెళ్తుంది.[6]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Details of National Highways in India-Source-Govt. of India