National Highway 154 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 279 కి.మీ. (173 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | పఠాన్‌కోట్ | |||
నూర్‌పూర్, పాలంపూర్, జోగీందర్‌నగర్, మండి, సుందర్ నగర్ ఘాగాస్ | ||||
వరకు | బిలాస్పూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 154 (ఎన్‌హెచ్ 154) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలను కలుపుతుంది. దీని మొత్తం పొడవు 279.92 కిలోమీటర్లు.[2]
ఎన్‌హెచ్ 154, పంజాబ్ లోని పఠాన్‌కోట్ వద్ద ఎన్‌హెచ్ 54 నుండి చీలి, మొదలై నూర్‌పూర్, పాలంపూర్, జోగీందర్‌నగర్, మండి, సుందర్ నగర్ ఘాగాస్, బిలాస్‌పూర్‌ల మీదుగా నౌని వద్ద ఎన్‌హెచ్ 205 తో కలిసి ముగుస్తుంది.
పంజాబ్‌లో దీని పొడవు 11.98 కి.మీ. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో నిడివి 267.94 కి.మీ.