National Highway 160 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 60 యొక్క సహాయక మార్గం | ||||
Part of AH47 | ||||
పొడవు | 680 కి.మీ. (420 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | థానే | |||
దక్షిణ చివర | సంకేశ్వర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మహారాష్ట్ర, కర్ణాటక | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 160, (ఎన్‌హెచ్ 160) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది జాతీయ రహదారి 60 కి చెందిన శాఖా మార్గం. [2] ఎన్‌హెచ్-160 మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[3]
థానే - నాసిక్ - సిన్నార్ - షిర్డీ - అహ్మద్ నగర్ - దౌండ్ - కుర్కుంభ్ - బారామతి - ఫాల్తాన్ - దహీవాడి - మయాని - వీటా - తాస్గావ్ - మిరాజ్ - కర్ణాటక సరిహద్దు.[3][4]
మహారాష్ట్ర సరిహద్దు - కాగ్వాడ్ - చికోడి - సంకేశ్వర్.[3][4]