జాతీయ రహదారి 161

Indian National Highway 161
161
National Highway 161
పటం
ఎరుపు రంగులోజాతీయ రహదారి 161
మార్గ సమాచారం
పొడవు430 కి.మీ. (270 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరఅకోలా
దక్షిణ చివరసంగారెడ్డి
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుమహారాష్ట్ర, తెలంగాణ
ప్రాథమిక గమ్యస్థానాలుఅకోలా - పాటూర్ - మాలేగావ్ - వాషిమ్ - కౌలాస్ - హింగోలి - నాందేడ్ - బిలోలి - బిచ్కుంద - పిట్లం - జోగిపేట - సంగారెడ్డి
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 53 ఎన్‌హెచ్ 65

జాతీయ రహదారి 161, (ఎన్‌హెచ్ 161), మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల గుండా వెళుతున్న జాతీయ రహదారి.[1][2] జాతీయ రహదారి 161 అకోలా, వాషిం, హింగోలి, నాందేడ్, డెగ్లూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంపేట్, శంకరంపేట(ఎ), జోగిపేట్, సంగారెడ్డి, హైదరాబాద్ నగరాలను కలుపుతుంది.[3]

కూడళ్ళు

[మార్చు]

రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, పట్టణాలు గ్రామాలు

[మార్చు]

ఎన్‌హెచ్ 161 మహారాష్ట్ర, తెలంగాణల గుండా పోతోంది.

మహారాష్ట్ర

[మార్చు]

తెలంగాణ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "New highways notification dated August, 2012" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 13 July 2018.
  2. "New highways notification dated March, 2013" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 12 Jul 2018.
  3. "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 12 Jul 2018.