National Highway 36 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 334 కి.మీ. (208 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | విక్రవండి | |||
దక్షిణ చివర | మనమదురై | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | తమిళనాడు | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | పన్రుటి - వడలూర్ - కుంబకోణం - తంజావూరు - పుదుక్కొట్టై - తిరుప్పత్తూరు - శివగంగ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 36 (ఎన్‌హెచ్ 36) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది విక్రవాండి వద్ద ప్రారంభమై మనమదురై వద్ద ముగుస్తుంది. ఈ రహదారి పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలో నడుస్తుంది.[1] దీని మొత్తం పొడవు 334 కి.మీ.
ఈ రహదారి పన్రుటి, వడలూర్ అనైక్కరై, కుంభకోణం, తంజావూరు, పుదుక్కోట్టై, తిరుప్పత్తూరు, శివగంగై ల మీదుగా సాగుతుంది.