National Highway 43 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 1,062.5 కి.మీ. (660.2 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | గుల్గంజ్, మధ్య ప్రదేశ్ | |||
తూర్పు చివర | చైబాసా, జార్ఖండ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 43 (ఎన్‌హెచ్ 43) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి.[1] ఇది మధ్యప్రదేశ్‌లోని గుల్‌గంజ్ నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించి, జార్ఖండ్‌లోని చైబాసా వద్ద ముగుస్తుంది. ఈ జాతీయ రహదారిన్ పొడవు 1,062.5 కి.మీ. (660.2 మై.). [2] [3] జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించడానికి ముందు ఎన్‌హెచ్-6, పాత జాతీయ రహదారులు 78, 23, 33 లలో భాగాలుగా ఉండేది.[4]
గుల్గంజ్, రాజ్‌పువా అమన్‌గంజ్, పావై, కట్ని, ఉమారియా, షాహదోల్, అనుప్పూర్, కొత్మా[3]
మనేంద్రగఢ్, బైకుంట్‌పూర్, సూరజ్‌పూర్, అంబికాపూర్, పాతాల్‌గావ్, జష్పూర్ నగర్[2]
గుమ్లా, బెరో, నగ్రి, రాంచీ, బుండు, తమర్, చండిల్, మణికుల్, సరైకేలా, చైబాసా[2]