National Highway 51 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 552 కి.మీ. (343 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | ద్వారక, గుజరాత్ | |||
వరకు | భావ్‌నగర్, గుజరాత్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | ద్వారక - భోగత్ - పోర్‌బందర్ - మంగ్రోల్ - వెరావల్ - కొడినార్ - ఊనా - రాజుల - మహూవా - భావ్‌నగర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 51 (ఎన్‌హెచ్ 51) పూర్తిగా గుజరాత్ రాష్ట్రంలో నడిచే జాతీయ రహదారి. ఇది ద్వారకను భావ్‌నగర్‌తో కలుపుతుంది. దీని పొడవు 551 కి.మీ. (342 మై.).[1]
బెట్ ద్వారక, సిగ్నటూర్, సోమనాథ్ రాజులా, మహువ, తలజా, భావ్‌నగర్.[2]