National Highway 70 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 323 కి.మీ. (201 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణం చివర | మునబావో | |||
ఉత్తరం చివర | తానోట్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | రాజస్థాన్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 70, (ఎన్‌హెచ్ 70) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారి.[1][2] ఎన్‌హెచ్-70 రాజస్థాన్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది. ఇది భారతమాల పరియోజనలో భాగం.[3][4]
మునబావో సమీపంలో ఎన్‌హెచ్25, సుంద్ర, మైజ్లర్, ధననా, అసుతార్, ఘోటారు, లోంగేవాలా, తనోట్ సమీపంలో ఎన్‌హెచ్68.[1]