National Highway 703 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 3 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 431 కి.మీ. (268 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | జలంధర్, పంజాబ్ | |||
దక్షిణ చివర | చురు, రాజస్థాన్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పంజాబ్, హర్యానా, రాజస్థాన్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | నాకోదర్ - షాకోట్ - మోగా - బర్నాలా - మాన్సా - శార్దూల్‌ఘర్ - సిర్సా హర్యానా,- నోహర్ - సహవా - తారానగర్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 703 (ఎన్‌హెచ్ 703) ఉత్తర భారతదేశం లోని జాతీయ రహదారి. ఎన్‌హెచ్ 703 పంజాబ్‌లోని జలందర్, హర్యానాలోని సిర్సా, రాజస్థాన్‌లోని చురులను కలుపుతుంది. దీని మొత్తం నిడివి 342 కి.మీ. (213 మై.).[1][2] జాతీయ రహదారి 703 జలందర్ వద్ద ఎన్‌హెచ్ 3 కూడలి వద్ద ప్రారంభమై, చురు వద్ద ఎన్‌హెచ్ 52ని కలుస్తుంది.[3]
పంజాబ్ సరిహద్దు - సిర్సా.[5][3][6] నోహర్-సహవా-తారానగర్, చురు వద్ద ఎన్‌హెచ్ 52లో కలిసి ముగుస్తుంది.