జితేంద్ర సింగ్ | |||
| |||
ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ప్రజా ఫిర్యాదులు, పెన్షన్స్ శాఖ సహాయ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
అణుశక్తి,అంతరిక్ష శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
భూ శాస్త్ర శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | హర్షవర్థన్ | ||
పదవీ కాలం 26 మే 2014 – 8 నవంబర్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సూదిని జైపాల్ రెడ్డి | ||
తరువాత | హర్షవర్థన్ | ||
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | వి.కె.సింగ్ | ||
తరువాత | జి.కిషన్ రెడ్డి | ||
సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 8 నవంబర్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సూదిని జైపాల్ రెడ్డి | ||
తరువాత | హర్షవర్థన్ | ||
లోక్సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జూన్ 2014 | |||
ముందు | చౌదరి లాల్ సింగ్ | ||
నియోజకవర్గం | ఉధంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జమ్మూ,జమ్మూ కాశ్మీర్, భారతదేశం | 1956 నవంబరు 6||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | మంజు సింగ్ (m. 1982) | ||
సంతానం | 2 | ||
నివాసం | న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | స్టాన్లీ మెడికల్ కాలేజీ (ఎం.బి.బి.ఎస్) ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జమ్మూ(ఎం.డి) | ||
వృత్తి | ఫీజిషయాన్ |
జితేంద్ర సింగ్ జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రిగా పనిచేసి అనంతరం 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర), భూ శాస్త్ర సహాయ (స్వతంత్ర), ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3][4]