జేమ్స్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | చేతన్ కుమార్ |
రచన | చేతన్ కుమార్ |
నిర్మాత | కిషోర్ పత్తికొండ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | స్వామి జె గౌడ |
కూర్పు | దీపు ఎస్.కుమార్ |
సంగీతం | చరణ్ రాజ్ |
నిర్మాణ సంస్థ | కిషోర్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 17 మార్చి 2022 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
జేమ్స్ 2022లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ పత్తికొండ నిర్మించిన ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించాడు. పునీత్ రాజ్‌కుమార్, శ్రీకాంత్, శరత్ కుమార్, ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 11న విడుదల చేసి[1], ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మార్చి 17న విడుదలైంది.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)