దేశం | భారతదేశం |
---|---|
ప్రసారపరిధి | భారతదేశం |
కేంద్రకార్యాలయం | తిరువనంతపురం, కేరళ, భారతదేశం |
ప్రసారాంశాలు | |
చిత్రం ఆకృతి | 576i ఎస్డీటీవి |
యాజమాన్యం | |
యజమాని | భారత్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ లిమిటెడ్ |
ప్రధాన వ్యక్తులు | రమేష్ చెన్నితల (ఛైర్మన్) |
చరిత్ర | |
ప్రారంభం | 17 ఆగస్టు 2007 |
లభ్యత | |
జైహింద్ టీవీ అనేది మలయాళ భాషకు చెందిన వార్తలు, వినోద కార్యక్రమాలను ఉచితంగా ప్రసారం చేసే భారతీయ ఛానెల్. భారత్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. దీనిని 2007 ఆగస్టు 17న ఢిల్లీలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించింది.[1][2][3]
ఈ జైహింద్ ఛానెల్‌ని కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల మద్దతుతో నిర్వహిస్తోంది. ఛానల్ ప్రస్తుత చైర్మన్ గా రమేష్ చెన్నితల వ్యవహరిస్తున్నాడు.[4][5] కాగా, మేనేజింగ్ డైరెక్టర్, కేరళ కాంగ్రెస్ నేత బీఎస్ షిజు.