దస్త్రం:Telangana Today Logo.jpg | |
రకం | వార్తాపత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ప్రచురణకర్త | తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
సంపాదకులు | కె. శ్రీనివాస్ రెడ్డి |
సహ సంపాదకులు | ఎస్. శ్రీవాస్తన్ |
స్థాపించినది | డిసెంబరు 15, 2016 హైదరాబాదు, తెలంగాణ |
భాష | ఇంగ్లీష్ |
కేంద్రం | హైదరాబాద్, తెలంగాణ |
తెలంగాణ టుడే, ఆంగ్ల భాషా భారతీయ వార్తాపత్రిక. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ పత్రిక ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, పరిణామాలపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర్ రావుకు చెందిన తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ వార్తాపత్రికను ప్రచురిస్తోంది.[1][2] ఈ దినపత్రిక ఈ-పేపర్ లో కూడా అందుబాటులో ఉంది.
2016, డిసెంబరు 15న ఈ దినపత్రిక ప్రారంభించబడింది.[3] నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ల అనుబంధ ప్రచురణ పత్రిక.
సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న గణాంకాల ఆధారంగా 2016-2018 మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వ వ్యయం 1749.2% పెరిగింది.[4]
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)