వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | అన్నపూర్ణ దాస్ |
యజమాని | త్రిపుర క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్వంత మైదానం | మహారాజా బీర్ బిక్రమ్ కాలేజ్ స్టేడియం, అగర్తలా |
సామర్థ్యం | 30,000 |
చరిత్ర | |
WSODT విజయాలు | 0 |
SWTL విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | www.tcalive.com |
త్రిపుర మహిళల క్రికెట్ జట్టు, భారత దేశవాళీ మహిళా క్రికెట్ జట్టు, ఇది భారత రాష్ట్రమైన త్రిపురకుప్రాతినిధ్యం వహిస్తుంది.[1] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యంవహించింది.[2][3]