దహన్ | |
---|---|
![]() దహన్ సినిమా డివిడి కవర్ | |
దర్శకత్వం | ఋతుపర్ణ ఘోష్ |
రచన | ఋతుపర్ణ ఘోష్ |
కథ | సుచిత్ర భట్టాచార్య |
నిర్మాత | కల్పనా అగర్వాల్, విజయ్ అగర్వాల్ |
తారాగణం | రీతూపర్ణ సేన్ గుప్త ఇంద్రాణి హల్డర్ ప్రదీప్ ముఖర్జీ శకుంతల బారువా శిబోప్రసాద్ ముఖర్జీ |
ఛాయాగ్రహణం | హరి నాయర్ |
కూర్పు | అర్ఘ్యకమల్ మిత్ర |
సంగీతం | పోరోమా బెనర్జీ, దేబజ్యోతి మిశ్రా |
నిర్మాణ సంస్థ | జీ పీ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ |
విడుదల తేదీ | 1997 |
సినిమా నిడివి | 145 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
దహన్, 1997లో విడుదలైన బెంగాలీ సినిమా.[1][2] జీ పీ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానరులో కల్పనా అగర్వాల్, విజయ్ అగర్వాల్ నిర్మాణంలో ఋతుపర్ణ ఘోష్[3] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతూపర్ణ సేన్ గుప్త, ఇంద్రాణి హల్డర్, ప్రదీప్ ముఖర్జీ, శకుంతల బారువా, శిబోప్రసాద్ ముఖర్జీ తదితరులు నటించారు.[4][5][6] సుచిత్ర భట్టాచార్య రాసిన దహన్ అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: CS1 maint: url-status (link)