దిబ్యేందు భట్టాచార్య | |
---|---|
జననం | కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1975 నవంబరు 11
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా[1] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
దిబ్యేందు భట్టాచార్య భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ, బెంగాలీ & వెబ్ సిరీస్‌లలో నటించాడు. దిబ్యేందు దేవ్ D. & క్రిమినల్ జస్టిస్, 2019 హాట్‌స్టార్ వెబ్ సిరీస్‌లో లాయక్ తాలుక్‌దార్‌లో తన పాత్రకు గాను మంచి గుర్తింపునందుకున్నాడు.[2]
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | సహ నటులు |
---|---|---|---|---|
2001 | మాన్‌సూన్ వెడ్డింగ్ | లాటరీ | హిందీ | నసీరుద్దీన్ షా, లిల్లెట్ దూబే |
ఉర్ఫ్ ప్రొఫెసర్ | టెడ్డీ | శర్మన్ జోషి, మనోజ్ పహ్వా | ||
2004 | మక్బూల్ | షూటర్ | ఇర్ఫాన్ ఖాన్, టబు, పంకజ్ కపూర్ | |
అబ్ తక్ ఛప్పన్ | జమీర్ గ్యాంగ్ | నానా పటేకర్, మోహన్ అగాషే, హృషితా భట్ | ||
బ్లాక్ ఫ్రైడే | యెడ యాకూబ్ | కే కే మీనన్, పవన్ మల్హోత్రా | ||
2007 | ధన్ ధన ధన్ గోల్ | దేబాషిస్ | జాన్ అబ్రహం, బిపాసా బసు, అర్షద్ వార్సి | |
2009 | దేవ్ డి. | చున్నిలాల్ | అభయ్ డియోల్ | |
2010 | సోల్ ఆఫ్ సాండ్ (పైరన్ టల్లే) | భాను కుమార్ | అభిషేక్ బెనర్జీ | |
2012 | చిట్టగాంగ్ | అంబికా చక్రబర్తి | మనోజ్ బాజ్‌పాయ్, వేగా టమోటియా | |
2013 | లూటేరా | - | రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హా | |
BA పాస్ | జానీ | శిల్పా శుక్లా | ||
2015 | గుడ్డు రంగీలా | బంగాలీ | అర్షద్ వార్సీ, అమిత్ సాద్, రోనిత్ రాయ్, అదితి రావ్ హైదరీ | |
2017 | జోల్ జోంగోల్ | దేబాషిస్ | బెంగాలీ | మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్ |
2018 | పరి | సాహు | హిందీ | అనుష్క శర్మ |
2019 | గావ్ | బెల్లు | షాదాబ్ కమల్, నేహా మహాజన్ | |
సెక్షన్ 375 | వైద్య పరీక్షకుడు | అక్షయ్ ఖన్నా, రిచా చద్దా | ||
2022 | లూప్ లాపేట | విక్టర్ | తాహిర్ రాజ్ భాసిన్, తాప్సీ పన్ను | |
ఖుదా హాఫీజ్: అధ్యాయం II – అగ్ని పరీక్ష [3] | రషీద్ ఖాసాయి | విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్ | ||
2023 | మీర్జా | సుల్తాన్ [4] | బెంగాలీ | అంకుష్ హజ్రా [5] |
2023 | మిషన్ రాణిగంజ్ | హిందీ | అక్షయ్ కుమార్ | |
TBA | చక్దా 'ఎక్స్‌ప్రెస్ | హిందీ | అనుష్క శర్మ |
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2013 | 24 | రాజా | హిందీ | కలర్స్ టీవీ |
2018 | సేక్రేడ్ గేమ్స్ | మోమిన్ | నెట్‌ఫ్లిక్స్ | |
సెలక్షన్ డే | గుల్షన్ | నెట్‌ఫ్లిక్స్ | ||
ధన్‌బాద్ బ్లూస్ | తివారీ | బెంగాలీ | హోఇచోయ్ | |
2019 | క్రిమినల్ జస్టిస్ | లాయక్ | హిందీ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ |
ఢిల్లీ క్రైమ్ | నెట్‌ఫ్లిక్స్ | |||
పర్చాయీ | శ్రీధర్ | జీ5[6] | ||
థింకిస్తాన్ | అర్నాబ్ | MX ప్లేయర్ | ||
2020 | జమ్తారా - సబ్కా నంబర్ అయేగా | ఇన్‌స్పెక్టర్ బిస్వా పాఠక్ | నెట్‌ఫ్లిక్స్ | |
లాల్‌బజార్ | అబ్బాస్ ఘాజీ | బెంగాలీ | జీ5 [7] | |
ఉండెఖి | DySP [8] ఘోష్ | హిందీ | సోనీ లివ్ | |
ది గాన్ గేమ్ [9] | సుభాష్ చౌదరి | ఊట్ | ||
మీర్జాపూర్ సీజన్ 2 | వైద్యుడు | అమెజాన్ ప్రైమ్ వీడియో [10] | ||
2021 | రే | పీర్ బాబా | నెట్‌ఫ్లిక్స్ [11] | |
2021 | మహారాణి సీజన్ 2 | మార్టిన్ గిల్బర్ట్ ఎక్కా | సోనీ లివ్ [12] | |
2022 | రాకెట్ బాయ్స్ | ప్రొ.మెహదీ రజా | సోనీ లివ్ | |
2022 | ఆర్ యా పార్ | పుల్లపా | డిస్నీ+హాట్‌స్టార్ |
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)