దిలీప్ సుబ్బరాయన్

దిలీప్ సుబ్బరాయన్
జననం
వృత్తిస్టంట్ కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2005-ప్రస్తుతం
తల్లిదండ్రులుసూపర్ సుబ్బరాయణ్
బంధువులుదినేష్ సుబ్బరాయణ్ (సోదరుడు)

దిలీప్ సుబ్బరాయన్ భారతదేశానికి చెందిన స్టంట్ కొరియోగ్రాఫర్. ఆయన స్టంట్ కొరియోగ్రాఫర్ సూపర్ సుబ్బరాయన్ కుమారుడు. దిలీప్ 2016లో అంజల సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేసి 2016లో సంగు చక్రం సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.[1]

స్టంట్ కొరియోగ్రాఫర్‌గా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష గమనికలు
2010 తమిళ్ పదం తమిళం
2010 తీరద విలయట్టు పిళ్లై తమిళం తెలుగులో కిలాడి
2010 కలవాణి తమిళం
2010 బలే పాండియా తమిళం
2010 ద్రోహి తమిళం
2010 వా తమిళం
2010 ఈసన్ తమిళం
2011 తూంగా నగరం తమిళం
2011 ఆడు పులి తమిళం
2011 ఎత్తాన్ తమిళం
2011 ఆరణ్య కానం తమిళం ఉత్తమ స్టంట్ డైరెక్టర్‌గా విజయ్ అవార్డు
2011 ఉదయన్ తమిళం
2011 దైవ తిరుమగల్ తమిళం తెలుగులో నాన్న
2011 ముదల్ ఇడం తమిళం
2011 వాగై సూడ వా తమిళం
2011 వెల్లూరు మావట్టం తమిళం
2011 వితగన్ తమిళం
2011 పోరాలి తమిళం
2011 మౌన గురువు తమిళం
2012 గ్రాండ్ మాస్టర్ మలయాళం
2012 అట్టకత్తి తమిళం
2012 మాస్టర్స్ మలయాళం
2012 సుందరపాండియన్ తమిళం
2012 పిజ్జా తమిళం
2012 నడువుల కొంజమ్ పక్కత కానోమ్ తమిళం
2012 ఆరోహణం తమిళం
2013 పుతగం తమిళం
2013 తీరా మలయాళం నామినేట్ చేయబడింది—ఉత్తమ మలయాళ ఫైట్ కొరియోగ్రాఫర్‌గా SIIMA అవార్డు
2013 సిల్లును ఓరు సందిప్పు తమిళం
2013 వన యుద్ధం తమిళం
2013 అట్టహాస కన్నడ
2013 ఉదయమ్ NH4 తమిళం
2013 నాన్ రాజవగా పొగిరెన్ తమిళం
2013 కుట్టి పులి తమిళం
2013 మరియన్ తమిళం
2013 దేశింగు రాజా తమిళం
2013 రాజా రాణి తమిళం
2013 నయ్యండి తమిళం
2013 వణక్కం చెన్నై తమిళం
2013 జన్నాల్ ఓరం తమిళం
2013 నవీనా సరస్వతి శబటం తమిళం
2013 తాగారు తమిళం
2014 రమ్మీ తమిళం తెలుగులో ఫేమస్ లవర్
2014 ఇదు కతిర్వేలన్ కాదల్ తమిళం
2014 ఎండ్రెండ్రమ్ తమిళం
2014 నెడుంచాలై తమిళం
2014 మాన్ కరాటే తమిళం నామినేట్ చేయబడింది-ఉత్తమ స్టంట్ డైరెక్టర్‌గా ఎడిసన్ అవార్డు
2014 ఓరు కన్నియుమ్ మూను కలవాణికళుమ్ తమిళం
2014 నాన్ సిగప్పు మనితాన్ తమిళం
2014 వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం తమిళం
2014 యామిరుక్క బయమే తమిళం
2014 మంజపై తమిళం
2014 అరిమా నంబి తమిళం
2014 సిగరం తోడు తమిళం
2014 తిరుడాన్ పోలీస్ తమిళం
2014 రా తమిళం
2014 వెల్లైకార దురై తమిళం
2015 కాకి సత్తాయి తమిళం
2015 కొంబన్ తమిళం
2015 నన్నబెండ తమిళం
2015 రోమియో జూలియట్ తమిళం
2015 యాగవరాయినుం నా కాక్క తమిళం
2015 నలు పోలీసమ్ నల్ల ఇరుంధ ఊరుమ్ తమిళం
2015 వాలు తమిళం
2015 థాని ఒరువన్ తమిళం
2015 పులి తమిళం తెలుగులో పులి
2015 నానుమ్ రౌడీతాన్ తమిళం తెలుగులో నేను రౌడీ
2016 విసరనై తమిళం తెలుగులో విచారణ
2016 ఆరతు సినం తమిళం
2016 కనితన్ తమిళం
2016 పొక్కిరి రాజా తమిళం
2016 పుగజ్ తమిళం
2016 తేరి తమిళం తెలుగులో పోలీస్
2016 వెట్రివేల్ తమిళం
2016 మనితన్ తమిళం
2016 పెన్సిల్ తమిళం
2016 ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు తమిళం
2016 తమిళసెల్వనుమ్ తనియార్ అంజలుమ్ తమిళం
2016 నంబియార్ తమిళం
2016 ఎనక్కు వేరు ఎంగుమ్ కిలైగల్ కిదయతు తమిళం
2016 54321 తమిళం
2016 కిడారి తమిళం
2016 కమ్మటిపాడు మలయాళం
2016 వీర శివాజీ తమిళం
2016 బల్లె వెళ్ళయ్యతేవా తమిళం
2017 బోగన్ తమిళం
2017 యమన్ తమిళం తెలుగులో యమన్‌
2017 డోరా తమిళం తెలుగులో డోర
2017 కవన్ తమిళం
2017 కదంబన్ తమిళం తెలుగులో గజేంద్రుడు
2017 శరవణన్ ఇరుక్క బయమేన్ తమిళం
2017 సంగిలి బుంగిలి కధవ తోరే తమిళం
2017 విక్రమ్ వేద తమిళం
2017 కథా నాయకన్ తమిళం
2017 నెరుప్పు డా తమిళం
2017 8 తొట్టక్కల్ తమిళం
2017 ఇప్పడై వెల్లుమ్ తమిళం
2017 తీరన్ అధిగారం ఒండ్రు తమిళం తెలుగులో ఖాకీ
2017 కోడి వీరన్ తమిళం
2017 బెలూన్ తమిళం తెలుగులో బెలూన్
2017 సాంగు చక్రం తమిళం
2017 ఉల్కుతు తమిళం
2018 తానా సెర్ంద కూట్టం తమిళం తెలుగులో గ్యాంగ్
2018 కమ్మర సంభవం మలయాళం
2018 ఇరుంబు తిరై తమిళం తెలుగులో అభిమన్యుడు
2018 కాలా: కరికాలన్ తమిళం తెలుగులో కాలా
2018 సెమ్మ బోత ఆగతే తమిళం
2018 కడైకుట్టి సింగం తమిళం తెలుగులో చినబాబు
2018 చెక్క చివంత వానం తమిళం తెలుగులో నవాబ్
2018 తమిళ్ పదం 2 తమిళం
2018 వడ చెన్నై తమిళం
2018 ఆంధ్రా మెస్ తమిళం
2018 కల్లన్ తమిళం
2018 కాయంకులం కొచ్చున్ని మలయాళం
2019 యజమాన కన్నడ
2019 విశ్వాసం తమిళం [2]
2019 మైఖేల్ మలయాళం
2019 దేవరత్తం తమిళం
2019 నేర్కొండ పార్వై తమిళం
2019 కుప్పతు రాజా తమిళం
2019 నాడోడిగల్ 2 తమిళం
2019 కప్పాన్ తమిళం తెలుగులో బందోబస్త్
2019 కొలైగారన్ తమిళం తెలుగులో కిల్లర్
2019 సాహో తెలుగు/హిందీ
2019 చంబల్ కన్నడ
2019 హిప్పి తెలుగు
2019 నమ్మ వీట్టు పిళ్లై తమిళం
2019 రాజవంశం తమిళం
2019 బక్రీద్ తమిళం
2019 హీరో తమిళం తెలుగులో శక్తి
2020 పట్టాలు తమిళం
2021 యువరత్న కన్నడ తెలుగులో యువరత్న
2021 పులిక్కుతి పాండి తమిళం
2021 సుల్తాన్ తమిళం తెలుగులో సుల్తాన్
2021 కర్ణన్ తమిళం
2021 నేత్రికన్ తమిళం
2021 వాజ్ల్ తమిళం
2021 ఉడన్పిరప్పే తమిళం తెలుగులో రక్తసంబంధం
2021 అన్నాత్తే తమిళం తెలుగులో పెద్దన్న
2022 వాలిమై తమిళం
2022 సెల్యూట్ మలయాళం తెలుగులో సెల్యూట్
2022 కాతు వాకుల రెండు కాదల్ తమిళం తెలుగులో కణ్మనీ రాంబో ఖతీజా
2022 కోబ్రా తమిళం[3] తెలుగులో కోబ్రా
2022 పొన్నియిన్ సెల్వన్: ఐ తమిళం
2022 హరి హర వీర మల్లు తెలుగు
TBA భోలా శంకర్ తెలుగు

నటుడిగా

[మార్చు]
  • 2011 ఆరణ్య కాండమ్
  • 2015 నానుమ్ రౌడీ ధాన్
  • 2017 సాంగు చక్రం[4]
  • 2017 ఉల్కుతు
  • 2022 పుతం పుధు కాళై విదియాధా

నిర్మాతగా

[మార్చు]
  • 2016 అంజల
  • 2017 బెలూన్

అవార్డులు

[మార్చు]
  • 2011 ఉత్తమ స్టంట్ డైరెక్టర్‌గా విజయ్ అవార్డు - ఆరణ్య కాందం
  • 2014 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్టంట్ కోఆర్డినేటర్ - మంజ పాయ్, రా
  • ఉత్తమ స్టంట్ డైరెక్టర్‌గా 2016 ఆనంద వికటన్ సినిమా అవార్డు - తేరి
  • ఉత్తమ స్టంట్ డైరెక్టర్‌గా 2017 ఆనంద వికటన్ సినిమా అవార్డు - ధీరన్ అధిగారం ఒండ్రు
  • ఉత్తమ స్టంట్ డైరెక్టర్‌గా 2018 ఆనంద వికటన్ సినిమా అవార్డు - కాలా: కరికాలన్, చెక్క చివంత వానం, వడ చెన్నై
  • 2018 నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డులు - చెక్క చివంత వానం

మూలాలు

[మార్చు]
  1. The Hindu (22 October 2016). "Stunt director-turned-actor Dhilip Subbarayan says that he likes to explore more options in cinema" (in Indian English). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  2. The New Indian Express (8 June 2018). "Dhilip Subbarayan joins Team Viswasam" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  3. The Times of India (7 October 2022). "Ajay Gnanamuthu excited to see stunt choreographer Dhilip Subbarayan's work in 'Cobra'" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  4. Deccan Chronicle (10 February 2016). "Stunt master turns hero!" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.