దివ్యమణి ఆరోహణ S R₁ G₂ M₂ P D₃ N₃ Ṡ అవరోహణ Ṡ N₃ D₃ P M₂ G₂ R₁ S
దివ్యమణి రాగము[ 1] కర్ణాటక సంగీతంలో 48వ మేళకర్త రాగము .[ 2] [ 3] దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో జీవంతిక[ 4] లేదా జీవంతిని[ 5] [ 6] అని కూడా పిలుస్తారు.
"దివ్యమణి" scale with Shadjam at C
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G2 M2 P D3 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D3 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం , కాకలి నిషాధం . ఈ సంపూర్ణ రాగం 12వ మేళకర్త రాగమైన రూపవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
లీలగాను జూచు - త్యాగయ్య
క్షీరాబ్ధికన్యే - వెంకటమఖి
బృహదీశ కటాక్షేణ - ముత్తుస్వామి దీక్షితులు
↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర