ధన 51 (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.సూర్యకిరణ్ |
---|---|
నిర్మాణం | ఎంఎల్ కుమార్ చౌదరి |
కథ | ఆర్. సూర్యకిరణ్ |
చిత్రానువాదం | ఆర్. సూర్యకిరణ్ |
తారాగణం | సుమంత్, సలోని, ఆలీ, బాలయ్య, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ |
సంగీతం | చక్రి |
సంభాషణలు | రవి, సూర్యకిరణ్ |
ఛాయాగ్రహణం | ఎస్. అరుణ్ కుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ కీర్తి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 29 ఆగష్టు, 2005 |
నిడివి | 156 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ధన 51 2005, ఆగష్టు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై నిర్మాణ సారథ్యంలో ఆర్.సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, సలోని, ఆలీ, బాలయ్య, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1][2]
ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు. భాస్కరభట్ల, కందికొండ రాసిన పాటలను ఉన్ని కృష్ణన్, కౌసల్య, శంకర్ మహదేవన్, రవివర్మ పాడారు.[3][4]