నటాషా స్టాంకోవిక్

నటాషా స్టాంకోవిక్
Наташа Станковић
2017లో డాడీ చిత్ర స్క్రీనింగ్ లో నటాషా స్టాంకోవిక్
జననం (1992-03-04) 1992 మార్చి 4 (వయసు 32)[1]
సెర్బియా
జాతీయతసెర్బియన్
వృత్తి
  • నటి
  • నర్తకి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2020; separated 2024)
[2]
పిల్లలు1

నటాషా స్టాంకోవిక్ (ఆంగ్లం: Natasa Stankovic) భారతదేశంలోని ముంబైలో నివసిస్తున్న సెర్బియా దేశస్థురాలు. ఆమె నర్తకి, మోడల్, నటి. ఆమె ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహతో బాలీవుడ్ చిత్రాలలో అడుగుపెట్టింది.[3] ఆమె 2014లో బిగ్ బాస్ 8లో పాల్గొన్నది.[4] ఆమె నాచ్ బలియే 9లో కూడా పాల్గొంది.[5]

జీవితం తొలి దశలో

[మార్చు]

పోజారెవాక్, రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా, సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాలో 1992 మార్చి 4న గోరన్ స్టాంకోవిక్, రాడ్మిలా స్టాంకోవిక్ దంపతులకు నటాషా స్టాంకోవిక్ జన్మించింది. ఆమెకు నెనాద్ స్టాంకోవిక్ అనే సోదరుడు ఉన్నాడు.[6][7][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2020 జనవరి 1న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం చేసుకుంది.[9] కోవిడ్ మహమ్మారి నిర్బంధంలో ఉన్న సమయంలో వారు వివాహం చేసుకున్నారు.[10][11] ఈ దంపతులకు అగస్త్య అనే కుమారుడు 2020 జులై 30న జన్మించాడు.[12][13]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
Year Title Role Note Ref.
2013 సత్యాగ్రహం అయ్యో జీ పాటలో ప్రత్యేక పాత్ర [14]
2014 అరిమా నంబి నానుమ్ ఉన్నిల్ పాడ్ అనే పాటలో ప్రత్యేక పాత్ర [14]
2014 డిష్కియాూన్ జియా
2014 యాక్షన్ జాక్సన్ నటాషా అతిధి పాత్ర [15]
2016 దాన కాయోను "బారే గంగే" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2016 7 హవర్స్ టు గో మాయ [16]
2017 ఫక్రే రిటర్న్స్ మెహబూబా పాటలో ప్రత్యేక పాత్ర [17]
2017 డాడీ "జిందగీ మేరీ డాన్స్ డ్యాన్స్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018 ఫ్రైడే "జిమ్మీ చూ" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018 లప్ట్ "భూత్ హు మైన్" పాటలో ప్రత్యేక ప్రదర్శన [18]
2018 జీరో ఆదిత్య స్నేహితురాలు అతిధి పాత్ర [19]
2019 ఝూతా కహిం కా "సాటర్డే నైట్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2019 యారం "బేబీ మేరా" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2019 ది బాడీ "ఝలక్ దిఖ్లాజా రీలోడెడ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2020 ఫ్లెష్ పాల్ మేడమ్ (NIA ఏజెంట్) వెబ్ సిరీస్ ఈరోస్ నౌ [20]

టెలివిజన్

[మార్చు]
Year Title Role Notes Ref
2014 బిగ్ బాస్ 8 పోటీదారు 28వ రోజు తొలగించబడింది [21]
2019 నాచ్ బలియే 9 అలీ గోనితో పాటు (3వ రన్నరప్) [5]

సంగీత వీడియోలు

[మార్చు]
Year Title Singer(s) Ref.
2014 "డీజే వాలే బాబు" బాద్షా, ఆస్తా గిల్ [22]
2017 "నై షాద్ దా" గిప్పీ గ్రెవాల్ [23]

మూలాలు

[మార్చు]
  1. "On Natasa Stankovic's birthday, Hardik Pandya talks about the best gift that she has given him". IndiaToday (in ఇంగ్లీష్). 4 March 2021. Retrieved 4 March 2021.
  2. "Hardik Pandya: అఫీషియల్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా | Hardik Pandya Announced His Seperation With Natasha Stankovic ABK". web.archive.org. 2024-07-19. Archived from the original on 2024-07-19. Retrieved 2024-07-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. IANS (9 July 2013). "Prakash Jha adds item number in Satyagraha". India Today. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  4. Goswami (26 September 2014). "'Bigg Boss 8' Contestant Natasa Stankovic Desires to Star in Bollywood Films". Internationalkdkddk Business Times, India Edition. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  5. 5.0 5.1 "Nach Baliye 9: Exes Aly Goni- Natasa Stankovic and Urvashi Dholakia-Anuj Sachdeva are prepping hard for the show". The Times of India. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  6. "It's official! Hardik Pandya & Nataša Stanković are engaged; Kohli, Mrs. Dhoni, KL Rahul congratulate the couple". The Economic Times. 2 January 2020. Retrieved 6 January 2020.
  7. "🎀Nataša Stanković🎀 on Instagram: "Happy Bday to me! ☺️💕 Thank you all for your beautiful wishes ❤️ #blessed #thankful #bday #bdaygirl #happiness #forever19 #foreveryoung"". Instagram (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2021. Retrieved 21 February 2020.
  8. "(FOTO) OVA SRPKINJA JE KRALJICA BOLIVUDA! Evo kako je lepotica iz Požarevca stigla do statusa BOGINJE U INDIJI!". INFORMER (in సెర్బియన్). 6 March 2018. Retrieved 21 February 2020.
  9. IANS (1 January 2020). "Hardik Pandya announces engagement with Serbian actress Natasa Stankovic". Times of India. Archived from the original on 1 January 2020. Retrieved 1 January 2020.
  10. Taneja, Parina (6 August 2020). "Hardik Pandya, Natasa Stankovic's baby boy's name revealed. Here's what it is". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
  11. Nihalani, Akash (7 August 2020). "Bollywood actresses who tied the knot with cricketers". filmfare.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూలై 2022. Retrieved 2 September 2020.
  12. "Hardik Pandya and Natasa Stankovic blessed with baby boy, India all-rounder shares first photo". India Today (in ఇంగ్లీష్). 30 July 2020. Retrieved 10 August 2020.
  13. "'Agastya is definitely missing you most': Natasa Stankovic shares unseen moments of Hardik Pandya on his birthday". DNA India (in ఇంగ్లీష్). 11 October 2020. Retrieved 12 October 2020.
  14. 14.0 14.1 "Prakash Jha adds item number in 'Satyagraha'". Mid Day. 9 July 2013. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  15. "Action Jackson Cast List | Action Jackson Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 24 November 2020.
  16. "'7 Hours To Go' cast seeks blessings from veteran actor Manoj Kumar". Mid-Day. 27 May 2016. Retrieved 27 May 2016.
  17. "Daddy got me Fukrey Returns, says Natasa Stankovic". Hindustan Times. 1 December 2017. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  18. "About us". Archived from the original on 6 October 2018. Retrieved 23 September 2019.
  19. Rajesh, Srividya (4 June 2019). "Bigg Boss fame Natasa Stankovic in Zoom Studios series The Holiday". Archived from the original on 9 July 2019. Retrieved 23 July 2019.
  20. Chatterjee, Saibal (24 August 2020). "Flesh Review: Swara Bhasker Keeps The Frequently Skin-Deep Show On The Boil". NDTV. Retrieved 16 December 2020.
  21. "I was shown less on 'Bigg Boss 8', says Natasa Stankovic post eviction". 20 October 2014. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  22. "DJ Waley Babu star Natasha wanted a peppy song in her film". Hindustan Times. 5 June 2016. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  23. IANS (16 December 2017). "Gippy Grewal, Natasa shoot music video". Gulf News. Retrieved 16 December 2020.