Natabhairavi scale with shadjam at C
నఠభైరవి రాగము కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త రాగము .[ 1] ఇది హిందుస్థానీ సంగీతంలో అసావరీ థాట్ రాగానికి సమానమైనది.
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R2 G2 M1 P D1 N2 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M1 G2 R2 S)
ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, కైశికి నిషాధము . ఇది 56 మేళకర్త షణ్ముఖప్రియ రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
s:మారుతే నమోస్తుతే - రామదాసు కీర్తన.
ఆనతిబెట్టితినని ఆయాస పడవద్దు - రామదాసు కీర్తన.
నమ్మినవారిని మోసముచేయుట - రామదాసు కీర్తన.
నఠభైరవి రాగం లోని కొన్ని జన్య రాగాలు : భైరవి, ఆనందభైరవి, హిందోళం, జయంతశ్రీ.
ఉదాహరణ
ఉదాహరణ
ఉదాహరణ
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర