నభమ్ తుకీ | |||
| |||
పదవీ కాలం 13 జులై 2016[1] – 16 జులై 2016 | |||
ముందు | కలిఖో పుల్ | ||
---|---|---|---|
తరువాత | పెమా ఖండు | ||
పదవీ కాలం 1 నవంబర్ 2011 – 26 జనవరి 2016 | |||
ముందు | జర్బోమ్ గామ్లిన్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
అధ్యక్షుడు, అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 జులై 2019 | |||
ముందు | తాకం సంజోయ్ | ||
శాన్య కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 6 ఆగష్టు 2022 | |||
ముందు | కార్యాలయం ఏర్పాటు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఒంపులి , అస్సాం , భారతదేశం (ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ , భారతదేశంలో ఉంది ) | 1964 జూలై 7||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | ఇటానగర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నభమ్ తుకీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2011 నుండి 2016 మధ్య రెండుసార్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]
నభమ్ టుకీ 1964 జులై 7న పాపుం పరే జిల్లా లోని సాగలీ సబ్-డివిజన్‌లోని ఓంపులిలో నైషి కుటుంబంలో జన్మించాడు. అతనికి ఇద్దరు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.[3]