నరాంతకుడు (1963 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ఆర్.రామన్న |
తారాగణం | ఎం.ఆర్.రాధా, ఎం.వి.రాజమ్మ, ఇ.వి.సరోజ |
సంగీతం | పామర్తి |
నిర్మాణ సంస్థ | మద్రాస్ సినీ లేబొరేటరీ |
భాష | తెలుగు |
నరాంతకుడు ఆగష్టు 23, 1963న విడుదలైన డబ్బింగ్ సినిమా.[1] తమిళభాషలో 1960లో విడుదలైన రత్నపురి ఇలవరసి దీనికి మాతృక.
ఈ సినిమాలోని పాటలను శ్రీశ్రీ రచించగా పామర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[2]
క్ర.సం | పాట | గాయకులు |
1 | క్షీరసాగరమందు శ్రీలక్ష్మివలె నేడు మాయింట వెలిసింది మహాదేవి | బృందం |
2 | నేనీ దీవి ఏలు రాణినే నాకీ అవని వశ్యమాయెనే | కె. రాణి, స్వర్ణలత, సునంద |
3 | శిశువే రేపటి మానిసి - నేటి శిశువే రేపటి మానిసి | ఘంటసాల |
4 | ఆహా నే నాడు నాటకం తళతళ రా మోజు నీడలందం గిలిగిలిరా | కె.జమునారాణి |
5 | ఆడుమ చెలీ నీ వాడుమ సఖీ ఆనందనటనం ఆడుమ సఖీ | ఎస్.జానకి |
6 | దేవీ మనమూగే జీవముల కాచే సేవ నెరవేరు పాపమిక తీరు | కె.జమునారాణి బృందం |
7 | మరల మరల ఎద రహించు పరువైన జీవితం | ఘంటసాల, ఎస్.జానకి |
8 | లేదా గుణమీ దేశాన ఏలా మౌనం లోకాన | పి.సుశీల బృందం |