వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ నవేద్ అష్రఫ్ ఖురేషి | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్ | 1974 సెప్టెంబరు 4|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 155) | 1998 డిసెంబరు 10 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 మార్చి 12 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 జూన్ 11 |
మొహమ్మద్ నవేద్ అష్రఫ్ ఖురేషి (జననం 1974, సెప్టెంబరు 4) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు.[1]
మొహమ్మద్ నవేద్ అష్రఫ్ ఖురేషి 1974, సెప్టెంబరు 4న పాకిస్తాన్ లోని రావల్పిండిలో జన్మించాడు.[2]
అష్రఫ్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.[3][4] ట్వంటీ 20 క్రికెట్‌లోకి కూడా ఆడాడు.