Neetimati scale with shadjam at C
నీతిమతి రాగము కర్ణాటక సంగీతం లో 60వ మేళకర్త రాగము . ముత్తుస్వామి దీక్షితులు పద్ధతిలో దీనిని నిషాధం అంటారు.[ 1] [ 2] [ 3]
S R2 G2 M2 P D3 N3 S
S N3 D3 P M2 G2 R2 S
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్స్రుతి ధైవతం , కాకళి నిషాధం . ఇది ఒక సంపూర్ణ రాగం. ఇది 24వ మేళకర్త రాగమైన వరుణప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
ఈ రాగంలోని కొన్ని రచనలు:
ఈ రాగానికి కొన్ని జన్యరాగాలు ఉన్నాయి. వానిలో హంసనాదం ప్రసిద్ధిచెందినది.
↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
↑ Ragas in Carnatic music , డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
శుద్ధ మధ్యమ రాగాలు
ఇందు చక్ర
నేత్ర చక్ర
అగ్ని చక్ర
వేద చక్ర
బాణ చక్ర
ఋతు చక్ర
ప్రతి మధ్యమ రాగాలు
ఋషి చక్ర
వసు చక్ర
బ్రహ్మ చక్ర
దిశి చక్ర
రుద్ర చక్ర
ఆదిత్య చక్ర