వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నౌషాద్ అలీ రిజ్వీ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | గ్వాలియర్, గ్వాలియర్ రాష్ట్రం, బ్రిటీష్ రాజ్ | 1943 అక్టోబరు 1|||||||||||||||||||||
మరణించిన తేదీ | 2023 ఆగస్టు 20 ఇస్లామాబాద్, పాకిస్తాన్ | (వయసు 79)|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 50) | 1965 జనవరి 22 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||
చివరి టెస్టు | 1965 ఏప్రిల్ 9 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: Cricinfo, 10 January 2017 |
నౌషాద్ అలీ రిజ్వీ (1943, అక్టోబరు 1 - 2023 ఆగస్టు 20) పాకిస్తాన్ ఆర్మీ అధికారి, క్రికెటర్.[1] ఇతను పాకిస్తాన్ ఆర్మీలో కల్నల్ గా కూడా పనిచేశాడు.[2]
నౌషాద్ అలీ రిజ్వీ 1943, అక్టోబరు 1న గ్వాలియర్ లో జన్మించాడు.
అలీ 1965లో పాకిస్థాన్ వికెట్ కీపర్ గా, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆరు టెస్టుల్లో ఆడాడు. 1960 నుండి 1979 వరకు పాకిస్తాన్లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు, తొమ్మిది సెంచరీలు కొట్టాడు. మ్యాచ్ రిఫరీగా, నిర్వాహకుడిగా కూడా ఉన్నాడు.[3]
నౌషాద్ అలీ తన 79వ ఏట 2023 ఆగస్టు 20న మరణించాడు.[4]